నాకు సరిగా తెలియని విద్య సొల్లేయటమం. కాని అధునాతనమని చెప్పే ఈ ప్రపంచం లో సొల్లుకే ఎక్కువ విలువ అని తెలుసుకున్నాక, నేను సొల్లు వేయటంలో విద్వాంసుడనవ్వటానికే నా ఈ చిన్న ప్రయంత్నం. సొల్లులా లేదు? అదే నాకు కావాల్సింది.!